Lakshmi Nirdoshi
C.V. Sridhar
లక్ష్మి నిర్దొషి
చిత్రాలయ ఫిలింస్ వారి ఈ చిత్రానికి సి.వి. శ్రీధర్ దర్శకత్వం వహించగా, ఎం.ఎస్. విశ్వనాధన్ పాటలకు సంగీతం అందించారు. “Alaigal” అనే తమిళ్ మూవీ కి డబ్బింగ్ ఈ సినిమ. కన్నడ హీరో విష్ణువర్ధన్ తమిళ్ లో నటించిన మొదటి సినిమ ఇది. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి. చిత్రం : లక్ష్మి నిర్దొషి – (January 8 1977)
Cast/నటీ నటులు: విష్ణువర్ధన్, చంద్రకళ, రాజబాబు, మనోరమ, ధూళిపాళ
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాధన్
Country: India; Year: 1977; Language: Telugu
Studio: Chitralaya
Composer: M.S. Vishwanathan
Topic: Original Language, Released
Release Date: January 8, 1977
IMDb ID: 1360178
Songs:
1. రోజు రోజు నీపై మోజు నాలో పెరిగింది అంతో – పి. సుశీల,ఎస్.పి. బాలు – రచన: దాశరధి 00:00
2 . జాబిల్లి సిరిమల్లె కన్నా- V. రామకృష్ణ -దాశరధి 03:18
3. పలకని హృదయం పలికే ఇది నిజమో మరి కలయో – ఎస్. జానకి – రచన: డా. సినారె 06:36
No responses yet